తానొక చిరుగాలి...
అనుభూతి పొందడమే తప్ప ఆజ్ఞాపించలేను !
తాను అంటుంది "నీకు పిచ్చి" అని...
అంతరార్ధం నాకు తెలుసు...
ఒక చిరునవ్వు... ఆ తర్వాత నిశ్శబ్దం!!
తానొక నాట్యమాడే వర్షం...
తనలో తడవడమే గానీ చలి తెలీదు!!!
చప్పుడు కాకుండా వచ్చింది...
గుండెల్లో మోగిన గంటలు...
ఆ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదు!
తానొక గీతం...
మళ్ళీ మళ్ళీ చదువుతాను...
ఎప్పటికీ అర్ధం కాక తికమక పడతాను!!
తానొక మాయ...
నన్ను జీవంతో ఉంచుతుంది...
నాకు తెలుసు... నేను కల కంటున్నానని!!!
అనుభూతి పొందడమే తప్ప ఆజ్ఞాపించలేను !
తాను అంటుంది "నీకు పిచ్చి" అని...
అంతరార్ధం నాకు తెలుసు...
ఒక చిరునవ్వు... ఆ తర్వాత నిశ్శబ్దం!!
తానొక నాట్యమాడే వర్షం...
తనలో తడవడమే గానీ చలి తెలీదు!!!
చప్పుడు కాకుండా వచ్చింది...
గుండెల్లో మోగిన గంటలు...
ఆ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదు!
తానొక గీతం...
మళ్ళీ మళ్ళీ చదువుతాను...
ఎప్పటికీ అర్ధం కాక తికమక పడతాను!!
తానొక మాయ...
నన్ను జీవంతో ఉంచుతుంది...
నాకు తెలుసు... నేను కల కంటున్నానని!!!
No comments:
Post a Comment